వొడాఫోన్ రెండింతల డేటా ఆఫర్ | Vodafone offer double data | Sakshi
Sakshi News home page

వొడాఫోన్ రెండింతల డేటా ఆఫర్

Aug 12 2015 2:26 AM | Updated on Sep 3 2017 7:14 AM

వొడాఫోన్ రెండింతల డేటా ఆఫర్

వొడాఫోన్ రెండింతల డేటా ఆఫర్

టెలికం రంగ సంస్థ వొడాఫోన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లోని ప్రి-పెయిడ్ కస్టమర్ల కోసం డబుల్ డేటా ఆఫర్‌ను ప్రకటించింది...

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ వొడాఫోన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లోని ప్రి-పెయిడ్ కస్టమర్ల కోసం డబుల్ డేటా ఆఫర్‌ను ప్రకటించింది. 2జీ, 3జీ కస్టమర్లు రెండింతల విలువను అన్ని డేటా రిచార్జ్ ప్యాక్‌లపై పొందవచ్చు. 121 నంబరు, వొడాఫోన్ వెబ్‌సైట్, మై వొడాఫోన్ యాప్ ద్వారా డేటా రిచార్జ్ చేసుకునేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని సర్కిల్ బిజినెస్ హెడ్ రోహిత్ టాండన్ తెలిపారు. సర్కిల్‌లో వొడాఫోన్‌కు 65 లక్షల మంది వినియోగదార్లుంటే, 20 లక్షల మందికిపైగా డేటా వాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement