వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ | Vivo Z10 with 24MP selfie camera, 18:9 display launched in India | Sakshi
Sakshi News home page

వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌

Jul 3 2018 5:35 PM | Updated on Jul 3 2018 5:47 PM

Vivo Z10 with 24MP selfie camera, 18:9 display launched in India - Sakshi

వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌నులాంచ్‌​ చేసింది. వీ7 ప్లస్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ డివైస్‌ను విడుదల చేసింది. వివో జెడ్‌ 10 పేరుతో ఆవిష్కరించింది. అయితే 3 వీ7ప్లస్‌లా కాకుండా 32 జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో కాకుండా 64జీబీ నిల్వతో తీసుకొచ్చింది. ప్రస్తుతం కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రమే ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది.  దీని 14990 రూపాయలుగా ఉంటుంది.

వివో జెడ్‌ 10ఫీచర్లు
6 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే 18: 9 కారక నిష్పత్తి
క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 450 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ నౌగాట్‌ 7.1
4జీబీ ర్యామ్‌,64 జీబీ స్టోరేజ్‌
24 ఎంపీ సెల్పీ కెమెరా
16 ఎంపీ రియర్‌ కెమెరా
3225 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement
 
Advertisement
Advertisement