వివో వి9 : కొత్త వేరియంట్‌ లాంచ్‌ | Vivo V9 6GB RAM Variant With Snapdragon 660 SoC Launched | Sakshi
Sakshi News home page

వివో వి9 : కొత్త వేరియంట్‌ లాంచ్‌

Jun 29 2018 5:19 PM | Updated on Jun 29 2018 5:29 PM

Vivo V9 6GB RAM Variant With Snapdragon 660 SoC Launched - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: వివో తన  పాపులర్‌ ఫోన్‌లో కొత్త వేరియంట్‌ను ఇండోనేసియాలో  లాంచ్‌ చేసింది. వివో వి9లో  6జీబీ వేరియంట్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దీని ధరను సుమారు 20,600లుగా ఉండనుంది.  గత ఏడాది 4 జీబీ  ర్యామ్‌తో  తీసుకొచ్చిన వివో వి9 స్మార్ట్‌ఫోన్‌లో ఇపుడు 6జీబీ వేరియంట్‌ను విడుదల చేసింది.  ముఖ్యంగా తాజా డివైస్‌లో కెమెరా, ప్రాసెసర్‌లో  కూడా మార్పులు చేసింది. జూలై 5 నుంచి  విక్రయానికి అందుబాటులో ఉంది.  6జీబీ ర్యామ్‌తో మార్కెట్‌లో వున్న ఒప్పో ఎఫ్‌7 కి ఇది గట్టి పోటీగా నిలవనుంది.

వివో వి9 ఫీచర్లు (64జీబీ)
6.3 ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
 ఆండ్రాయిడ్‌  ఓరియో 8.1  
1080x2280 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
క్వాల్కం స్నాప్‌ డ్రాగెన్‌ 660 ఎస్‌వోసీ
13 +2 ఎంపీ రియర్‌ కెమెరా
12 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్‌ అల్ట్రా హెచ్‌డీ మోడ్‌
6జీబీ ర్యామ్‌
64జీబీ స్టోరేజ్‌
256దాకా విస్తరించుకునే అవకాశం
3260ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement
 
Advertisement
Advertisement