హనుమకొండ ఐటీ సెజ్ ఏర్పాటుకు మరింత గడువు | time extended for hanumakonda it sez | Sakshi
Sakshi News home page

హనుమకొండ ఐటీ సెజ్ ఏర్పాటుకు మరింత గడువు

Aug 27 2016 1:40 AM | Updated on Jul 23 2018 8:35 PM

హనుమకొండ ఐటీ సెజ్ ఏర్పాటుకు మరింత గడువు - Sakshi

హనుమకొండ ఐటీ సెజ్ ఏర్పాటుకు మరింత గడువు

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) వరంగల్ జిల్లా హనుమకొండ మండలం మడికొండ ...

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) వరంగల్ జిల్లా హనుమకొండ మండలం మడికొండ గ్రామంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఐటీ/ఐటీఈఎస్ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)కి మరికొంత గడువు లభించింది. దీనితో సహా మొత్తం ఏడు సంస్థలకు సెజ్‌ల ఏర్పాటుకు గాను కేంద్రం మరికొంత గడువిచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement