ఈ-కామర్స్ రంగంలోకి ఆదిత్యా బిర్లా గ్రూప్ | The Aditya Birla Group into the e-commerce sector | Sakshi
Sakshi News home page

ఈ-కామర్స్ రంగంలోకి ఆదిత్యా బిర్లా గ్రూప్

Oct 17 2015 1:49 AM | Updated on Sep 3 2017 11:04 AM

ఈ-కామర్స్ రంగంలోకి ఆదిత్యా బిర్లా గ్రూప్

ఈ-కామర్స్ రంగంలోకి ఆదిత్యా బిర్లా గ్రూప్

ఆదిత్యా బిర్లా గ్రూప్ ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇది ‘అబాఫ్.కామ్’ (అబాఫ్-ఆల్ అబౌట్ ఫ్యాషన్) పేరుతో ఫ్యాషన్

ముంబై: ఆదిత్యా బిర్లా గ్రూప్ ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇది ‘అబాఫ్.కామ్’ (అబాఫ్-ఆల్ అబౌట్ ఫ్యాషన్) పేరుతో ఫ్యాషన్ పోర్టల్‌ను ప్రారంభించింది. అబాఫ్ పోర్టల్‌లో దుస్తులు, ఫుట్‌వేర్స్, ఇతర యాక్సిసిరీస్‌లను వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచామని ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు. ఈ పోర్టల్‌లో ప్రస్తుతం 7,000 ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచామని, వీటి సంఖ్యను రానున్న కాలంలో 20,000లకు పెంచుతామని అబాఫ్.కామ్ ప్రెసిడెంట్, సీఈవో ప్రశాంత్ గుప్తా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement