సింఫనీ ‘టచ్‌ రేంజ్‌’ ఐదు కొత్త కూలర్లు | Symphony launches 'Touch Range' of air coolers | Sakshi
Sakshi News home page

సింఫనీ ‘టచ్‌ రేంజ్‌’ ఐదు కొత్త కూలర్లు

Feb 22 2017 1:42 AM | Updated on Oct 20 2018 7:44 PM

సింఫనీ ‘టచ్‌ రేంజ్‌’ ఐదు కొత్త కూలర్లు - Sakshi

సింఫనీ ‘టచ్‌ రేంజ్‌’ ఐదు కొత్త కూలర్లు

ప్రపంచపు అతిపెద్ద ఎయిర్‌ కూలర్‌ బ్రాండ్‌ ‘సింఫనీ’ తాజా గా రెసిడెన్షియల్‌ విభాగంలో ‘టచ్‌ రేంజ్‌’ శ్రేణిలో ఐదు కూలర్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

హైదరాబాద్‌: ప్రపంచపు అతిపెద్ద ఎయిర్‌ కూలర్‌ బ్రాండ్‌ ‘సింఫనీ’ తాజా గా రెసిడెన్షియల్‌ విభాగంలో ‘టచ్‌ రేంజ్‌’ శ్రేణిలో ఐదు కూలర్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వీటి సామర్థ్యం 20 లీటర్లు నుంచి 110 లీటర్లు మధ్యలో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వీటిల్లో టచ్‌స్క్రీన్‌ ప్యానెల్, వాయిస్‌ అసిస్ట్, మాస్కిటో రిపిలెంట్‌ టెక్నాలజీ, స్వచ్ఛమైన గాలి కోసం ఐ–ప్యూర్‌ సాంకేతికత, 4 సైడ్‌ కూలింగ్‌ ప్యాడ్స్‌ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని పేర్కొంది. కొత్త ఆవిష్కరణల్లో తాము ఎప్పుడూ ముందుంటామని కంపెనీ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అచల్‌ బకేరి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement