స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు | Stockmarkets opens wit​​h marginal gains | Sakshi
Sakshi News home page

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

Jul 17 2019 9:42 AM | Updated on Jul 17 2019 10:07 AM

Stockmarkets opens wit​​h marginal gains - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో  ప్రారంభమైనాయి. సెన్సెక్స్‌ 49 పాయింట్లు ఎగిసి 391 81 వద్ద,నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో 11679 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. సన్‌పార్మ, హీరోమోటో , సిప్లా, టాటామోటార్స్‌ నష్టపోతున్నాయి.  విప్రో, వేదాంతా, లాభపడుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement