నాలుగో రోజూ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు | stock markets closed with huge profits, | Sakshi
Sakshi News home page

నాలుగో రోజూ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Oct 22 2014 3:53 PM | Updated on Nov 9 2018 5:30 PM

నాలుగో రోజూ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు - Sakshi

నాలుగో రోజూ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలతో ముగిశాయి.

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలతో ముగిశాయి. బుధవారం సెన్సెక్స్ 211, నిఫ్టీ 68 పాయింట్లు లాభపడ్డాయి.

సెన్సెక్స్ 26,787 పాయింట్ల వద్ద, నిఫ్టీ 7,995 పాయింట్ల వద్ద ముగిశాయి.  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాలు సాధించడం భారత స్టాక్ మార్కెట్లకు మంచి సెంటిమెంటుగా మారింది. దీనికితోడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కూడా సానుకూలంగా మారాయి.


 

Advertisement
 
Advertisement
Advertisement