నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | stock market end a down beat | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Feb 9 2015 4:21 PM | Updated on Nov 9 2018 5:30 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి.

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 490 పాయింట్లు కోల్పోయి  28227 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 134 పాయింట్ల నష్టపోయి 8526 వద్ద ముగిసింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించవచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించడం స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement