హైదరాబాద్‌లో రేపు లాజిస్టిక్స్‌ సదస్సు | Smart Logistics Summit in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో రేపు లాజిస్టిక్స్‌ సదస్సు

Jul 13 2017 1:40 AM | Updated on Sep 5 2017 3:52 PM

హైదరాబాద్‌లో రేపు లాజిస్టిక్స్‌ సదస్సు

హైదరాబాద్‌లో రేపు లాజిస్టిక్స్‌ సదస్సు

రవాణా రంగంలో తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలను తెలియజేసేందుకు జూలై 14న హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రవాణా రంగంలో తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలను తెలియజేసేందుకు జూలై 14న హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో స్మార్ట్‌ లాజిస్టిక్స్‌ సమ్మిట్‌ జరుగనుంది.

తెలంగాణలో ఇటువంటి కార్యక్రమం జరగనుండడం ఇదే తొలిసారి. దిగుమతి, ఎగుమతిదారులు, రిటైలర్లు, తయారీ కంపెనీలు, రవాణా సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. మారిటైమ్‌ గేట్‌వే మీడియా దీనిని నిర్వహిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement