లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు | sensex trades up, stocks gain | Sakshi
Sakshi News home page

లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు

Mar 31 2015 9:39 AM | Updated on Sep 2 2017 11:38 PM

మంగళవారం స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి


ముంబై:  మంగళవారం స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.   సెన్సెక్స్ 103.70 పాయింట్ల లాభంతో 28,079దగ్గర, నిఫ్టీ 28.65పాయింట్ల లాభంతో  8,520.00 దగ్గర ప్రారంభమయ్యాయి.   గత వారమంతా నష్టాల్లో ఉన్న మార్కెట్లు సోమవారం  భారీ లాభాలతో ముగిసి దలాల్  స్ట్రీట్లో మెరుపులు మెరిపించాయి.  అయితే మంగళవారం బ్యాంక్ నిఫ్టీ స్వల్ప నష్టాలతో మొదలైంది.
 

Advertisement
 
Advertisement
Advertisement