సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డు | Sensex, Nifty touch record highs | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డు

Sep 2 2014 4:26 PM | Updated on Sep 2 2017 12:46 PM

సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డు

సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డు

స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి.

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. మార్కెట్ చరిత్రలో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డులు సృష్టించాయి. సెన్సెక్స్ తొలిసారి 27 వేలు అధిగమించింది. సెన్సెక్స్152 పాయింట్లు లాభపడి 27,019 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు లాభపడి 8,083 వద్ద ముగిశాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement