మరోసారి తగ్గిన గెలాక్సీ సీ9 ప్రొ ధర | Samsung Galaxy C9 Pro Price Cut in India Again  | Sakshi
Sakshi News home page

మరోసారి తగ్గిన గెలాక్సీ సీ9 ప్రొ ధర

Oct 11 2017 2:51 PM | Updated on Oct 11 2017 2:51 PM

Samsung Galaxy C9 Pro Price Cut in India Again 

6జీబీ ర్యామ్‌తో వచ్చిన శాంసంగ్‌ తొలి స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ సీ9 ప్రొ ధర మరోసారి తగ్గింది. 2వేల రూపాయల మేర ధర ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను కంపెనీ తగ్గించింది. శాంసంగ్ ఈ-స్టోర్‌, ఇతర ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.29,900కు అందుబాటులో ఉంచుతున్నట్టు కంపెనీ చెప్పింది. తొలుత ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.36,900 కు కంపెనీ లాంచ్‌ చేసింది. అనంతరం రూ.31,900కు దీని ధరను తగ్గించింది. ప్రస్తుతం మరోసారి గెలాక్సీ సీ9 ప్రొ ధరను తగ్గించినట్టు ప్రకటించింది. 

గెలాక్సీ సీ9 ప్రొ ఫీచర్లు...
6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ అమోలెడ్‌ డిస్‌ప్లే
ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 653 ఎస్‌ఓసీ
16 మెగాపిక్సెల్‌తో ఫ్రంట్‌, రియర్‌ కెమెరా
64జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌
256జీబీ వరకు విస్తరణ మెమరీ
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌

Advertisement
 
Advertisement
Advertisement