సహారా ‘కృతజ్ఞత’ యాత్ర... | Sahara 'grateful' trip ... | Sakshi
Sakshi News home page

సహారా ‘కృతజ్ఞత’ యాత్ర...

May 28 2016 2:19 AM | Updated on Sep 4 2017 1:04 AM

సహారా ‘కృతజ్ఞత’ యాత్ర...

సహారా ‘కృతజ్ఞత’ యాత్ర...

సహారా ఉద్యోగులు, ఇన్వెస్టర్లకు కృతజ్ఞతలు తెలిపే ‘అభార్ యాత్ర’ ను సహారా ఇండియా పరివార్ చైర్మన్, ఎండీ సుబ్రతా రాయ్ ప్రారంభించారు.

సహారా ఉద్యోగులు, ఇన్వెస్టర్లకు కృతజ్ఞతలు తెలిపే ‘అభార్ యాత్ర’ ను సహారా ఇండియా పరివార్ చైర్మన్, ఎండీ సుబ్రతా రాయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో జరిగిన కార్యక్రమంలో వేల మంది సహారా ఉద్యోగులను ఉద్దేశించి సుబ్రతా రాయ్ ప్రసంగించారు.

Advertisement
 
Advertisement
Advertisement