నష్టాల్లో ముగిసిన రూపాయి

Rupee slips 23 paise as strong US dollar - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి బలహీనంగా ముగిసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, డాలరు బలం,  ఈక్విటీల భారీ నష్టాల కారణంలో రూపాయి ఆరంభంలోనే  నష్టపోయింది. అనంతరం డాలరు మారకంలో 16 పైసలు క్షీణించి 75.35 వద్దకు చేరుకుంది. చివరికి 23 పైసలు  నష్టంతో 75.41వద్ద స్థిరపడింది.  సోమవారం 75.19 వద్ద ముగిసింది.

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులకు తోడు 6.09 శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం, ప్రధానంగా ఆహార వస్తువుల ధరల భారీగా పెరగడం, డాలరు బలం లాంటి అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేశామని ఫారెక్స్‌ ట్రేడర్లు భావిస్తున్నారు. సీపీఐ గణాంకాల ప్రకారం జూన్‌ లో ఆహార ద్రవ్యోల్బణం 7.87 శాతం పెరిగింది.  అటు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) 1.81 శాతం క్షీణించింది. మేనెలలోఇది 3.21 శాతంగా ఉంది. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.01 శాతం పడి బ్యారెల్‌కు 41.86 డాలర్లకు,  డాలర్ ఇండెక్స్ 0.11 శాతం పెరిగి 96.56 వద్దకు చేరుకుంది. అటు  సెన్సెక్స్‌800 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 200 పాయింట్ల నష్టంతో 10602 వద్ద కొనసాగుతోంది.  అటు ఆరోగ్య మంత్రిత్వ శాఖ  లెక్కల ప్రకారం దేశంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 23,727 కు పెరగ్గా,  కేసుల సంఖ్య 9 లక్షలను దాటింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

15-04-2021
Apr 15, 2021, 05:16 IST
న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌/క్రమానుగత పెట్టుబడులు) రూపంలో వచ్చే పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరంలో...
15-04-2021
Apr 15, 2021, 05:10 IST
న్యూఢిల్లీ: కరోనా  మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో ఈ–కామర్స్‌ సంస్థల వ్యాపారం జోరందుకుంటోంది. కోవిడ్‌ కేసుల కట్టడికి కొన్ని ప్రాంతాల్లో రాత్రి...
15-04-2021
Apr 15, 2021, 04:28 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పెను ఉప్పెనలా దేశాన్ని ముంచేస్తోంది. ప్రతి రోజూ సునామీలా కేసులు వెల్లువెత్తుతూ ఉండడంతో ఒక రోజు...
15-04-2021
Apr 15, 2021, 04:24 IST
ఒకవైపు చూస్తుంటే ఆస్పత్రుల్లో శవాల గుట్టలు.. అంత్యక్రియల కోసం కిలో మీటర్ల కొద్దీ క్యూ లైన్లు.. అయినవారికి ఆఖరి వీడ్కోలు...
15-04-2021
Apr 15, 2021, 03:49 IST
ఇప్పటికే కరోనా కోరల్లో చిక్కుకుని పలువురు హిందీ స్టార్స్‌ క్వారంటైన్‌ లో టైమ్‌ గడుపుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇటీవలే...
15-04-2021
Apr 15, 2021, 03:33 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో అనేక మంది కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నారు....
15-04-2021
Apr 15, 2021, 03:09 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా రోగుల్లో మూడో వంతు మంది ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. నిత్యం ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య గణనీయంగా...
15-04-2021
Apr 15, 2021, 02:57 IST
సాక్షి, అమరావతి: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ వేయడంలో ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా బుధవారం 31.39 లక్షల మందికి వ్యాక్సిన్‌...
14-04-2021
Apr 14, 2021, 13:53 IST
సాక్షి, ముంబై: క్రమంగా కోలుకుంటున్న భారత్‌ ఆర్థిక వ్యవస్థకు తాజా కరోనా వైరస్‌  సెకండ్‌వేవ్‌ కేసుల తీవ్రత సవాళ్లు విసురుతోంది....
14-04-2021
Apr 14, 2021, 13:36 IST
సెకండ్, థర్డ్‌ వేవ్‌ కరోనా వ్యాపిస్తున్న అన్నిప్రాంతాల్లో కూడా రీఇన్ఫెక్షన్‌ పెద్దగా లేదని తేల్చింది. ఫస్ట్‌ వేవ్‌లో కరోనా వచ్చిన...
14-04-2021
Apr 14, 2021, 13:34 IST
మొత్తం 60 లక్షల మందికి పైగా ప్రజలకు ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే ఇవ్వగా, వారిలో 6 మందికి ఇలాంటి లక్షణాలు...
14-04-2021
Apr 14, 2021, 12:20 IST
టోక్యో: నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్‌ను ఏ ఆతిథ్య దేశమైనాసరే ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటుంది. ఈ మెగా ఈవెంట్‌ కోసం ముందుగా నిర్వహించే...
14-04-2021
Apr 14, 2021, 12:12 IST
కోవిడ్-19 విస్తరణను అడ్డుకునే చర్యల్లో ప్రభుత్వం పూర్తి లాక్‌డౌన్  విధించబోదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించమని, స్థానికంగానే నియంత్రణా...
14-04-2021
Apr 14, 2021, 10:31 IST
కేంద్ర మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 1,85,190 కరోనా...
14-04-2021
Apr 14, 2021, 10:02 IST
ప్రముఖ నిర్మాత, కమెడియన్‌ బండ్ల గణేశ్‌ మరోసారి కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. ఇటీవల వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్...
14-04-2021
Apr 14, 2021, 09:39 IST
సాక్షి, బెంగళూరు: కన్నడనాట కోవిడ్‌-19 రెండో దాడి రోజురోజుకీ విస్తరిస్తోంది. మంగళవారం కూడా ఆ మహమ్మారి కోరలు చాచి విరుచుకుపడింది....
14-04-2021
Apr 14, 2021, 04:53 IST
ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలో ఇప్పటివరకూ 780 మిలియన్ల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినప్పటికీ కోవిడ్‌ కథ ముగియలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌...
14-04-2021
Apr 14, 2021, 04:48 IST
సంక్రమణ వేగానికి అడ్డుకట్టవేసేందుకు ఎక్కువమంది ఒకే ప్రాంతంలో గుమికూడరాదని చెబుతున్నప్పటికీ, దేవభూమి ఉత్తరాఖండ్‌ రాష్ట్రం హరిద్వార్‌లో జరుగుతున్న మహా కుంభ్‌...
14-04-2021
Apr 14, 2021, 04:06 IST
సాక్షి, ముంబై:  కరోనా కేసులు అత్యంత భారీగా పెరిగిపోతుండటంతో మహారాష్ట్ర సర్కారు సెమీ లాక్‌డౌన్‌ ప్రకటించింది. దాదాపు లాక్‌డౌన్‌ తరహాలో...
14-04-2021
Apr 14, 2021, 02:19 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాజాగా నమోదవుతున్న కోవిడ్‌ కేసుల్లో ఎక్కువ మంది యువత వైరస్‌ బారిన పడుతున్నారు. మాస్కులు లేకుండా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top