తక్కువ ధరలో రెడ్‌మిగో.. జియో భారీ క్యాష్‌బ్యాక్‌ | Redmi Go Android Go Smartphone  Launched | Sakshi
Sakshi News home page

తక్కువ ధరలో రెడ్‌మిగో.. జియో భారీ క్యాష్‌బ్యాక్‌

Mar 19 2019 1:38 PM | Updated on Mar 19 2019 1:46 PM

Redmi Go Android Go Smartphone  Launched - Sakshi

షావోమి బడ్జెట్‌  ధరలో  మరో స్మార్ట్‌ఫోన్‌నులాంచ్‌ చేసింది. రెడ్‌మి గో  పేరుతో  దీన్ని మంగళవారం  విడుదల ​ చేసింది. ఇది తొలి ఆండ్రాయిడ్‌ గో ఫోన్‌  కూడా. దీని ధర రూ. 4499 లు.  22 మార్చి  మధ్యాహ్నం 1 గంట నుంచి ఎం.కాం, ఫ్లిప్‌కార్ట్‌  ద్వారా విక్రయానికి  అందుబాటులో ఉంటుందని కంపెనీ  ప్రకటించింది. 

రెడ్‌మి గో ఫీచర్లు
5 అంగుళాల డిస్‌ప్లే
1.4 గిగా హెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌
720x1280 పిక్సెల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషనన్‌
ఆండ్రాయిడ్‌8.1  ఓరియో ( గో ఎడిషన్‌)
1జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌
8 ఎంపీ రియర్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

దీనికి లాంచింగ్‌ ఆఫర్‌ విషయానికి వస్తే జియో రీ చార్జ్‌ ద్వారా  రూ. 2200  క్యాష్‌బ్యాక్‌, 100 జీబీ ఉచిత ఆఫర్‌ను అందిస్తోంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement