పోకర్ణ లాభం రెండింతలు | Pokarna Standalone December 2018 Net Sales at Rs 35.29 crore, down 14.16% Y-o-Y | Sakshi
Sakshi News home page

పోకర్ణ లాభం రెండింతలు

Jan 30 2019 1:13 AM | Updated on Jan 30 2019 1:13 AM

Pokarna Standalone December 2018 Net Sales at Rs 35.29 crore, down 14.16% Y-o-Y - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో పోకర్ణ లాభం క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే రెండింతలైంది. లాభం రూ.13.6 కోట్ల నుంచి రూ.26 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.89 కోట్ల నుంచి రూ.121 కోట్లుగా ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు రూ.319 కోట్ల టర్నోవరుపై రూ.54 కోట్ల నికరలాభం నమోదైంది. బీఎస్‌ఈలో మంగళవారం కంపెనీ షేరు ధర క్రితంతో పోలిస్తే 5.84 శాతం పెరిగి రూ.175.85 వద్ద స్థిరపడింది 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement