మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు | Petrol price cut by Rs 2.42 per litre | Sakshi
Sakshi News home page

మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

Feb 3 2015 5:21 PM | Updated on Sep 2 2017 8:44 PM

మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి.

ముంబై:  వాహనదారులకు శుభవార్త. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగి రావడంతో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ తగ్గాయి.  లీటర్ పెట్రోల్ ధరపై రూ.2.42 తగ్గగా, లీటర్ డీజిల్ పై రూ. 2.25 తగ్గినట్లు చమురు కంపెనీలు మంగళవారం ప్రకటించాయి.

 

గత నెల్లో  పెట్రోల్ పై రూ. 2.42, డీజిల్‌పై రూ. 2.25 తగ్గిన సంగతి తెలిసిందే.  ఆగస్టు నుంచీ లెక్కిస్తే.. మొత్తంమీద పెట్రోల్ ధర రూ. 17.01 తగ్గగా,  డీజిల్ ధర రూ. 12.96 పైసలు వరకూ తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement