తయారీ రంగం ఊపందుకుంది: నికాయ్ | Nike India purchasing Managers indices said marketing growth | Sakshi
Sakshi News home page

తయారీ రంగం ఊపందుకుంది: నికాయ్

Mar 3 2016 1:45 AM | Updated on Sep 3 2017 6:51 PM

తయారీ రంగం ఊపందుకుంది: నికాయ్

తయారీ రంగం ఊపందుకుంది: నికాయ్

తయారీ రంగం క్రియాశీలత జనవరి, ఫిబ్రవరిలో పెరిగిందని నికాయ్ ఇండియా పర్ఛేజింగ్ మేనేజర్స్ ఇండిసీస్

న్యూఢిల్లీ: తయారీ రంగం క్రియాశీలత జనవరి, ఫిబ్రవరిలో పెరిగిందని నికాయ్ ఇండియా పర్ఛేజింగ్ మేనేజర్స్ ఇండిసీస్ (పీఎంఐ) సూచీ పేర్కొంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ సూచీ 51.1 వద్ద ఉన్నట్లు తెలిపింది. పలు రంగాల్లో వ్యాపార పరిస్థితులు మెరుగుపడినట్లు నికాయ్ తెలిపింది. సూచీ 50 పాయింట్లు పైనుంటే దానిని విస్తరణగా పరిగణిస్తారు. 50 పాయింట్ల దిగువన ఉంటే.. క్షీణతగా భావిస్తారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement