న్యూస్‌ కంటెంట్‌ ఇస్తే..నగదు

Money for news content offers by Creative Crusader Pvt Ltd - Sakshi

‘ఇన్‌స్టాఫీడ్‌’ యాప్‌ ఆవిష్కరణ 

కచ్చితమైన కంటెంట్‌ ద్వారా నగదు పొందే ఛాన్స్‌

జర్నలిస్టులు, పౌరులు ఎవరికైనా అవకాశం

సాక్షి, న్యూఢిల్లీ: వీడియో, ఫోటో, టెక్ట్స్‌ రూపంలో వార్తలు అందించేవారికి నగదు చెల్లించేలా క్రియేటివ్‌ క్రూసేడర్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ ఇన్‌స్టాఫీడ్‌’ పేరుతో న్యూస్‌ యాప్‌ను ఆవిష్కరించింది. సంస్థ ఛైర్మన్‌ రాజ్‌భాటియా ఈ యాప్‌ను ఆవిష్కరించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ఆధారంగా ఈ యాప్‌ ఫేక్‌ న్యూస్‌ను కూడా నియంత్రిస్తుందని ఆయన వివరించారు. కంటెంట్‌ అందించడం ద్వారా జర్నలిస్టులు, పౌరులు నగదు పొందవచ్చని వివరించారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top