ఎంఐ సూపర్‌ సేల్‌: స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు | Mi Super Sale Xiaomi slashes prices of  Mobiles | Sakshi
Sakshi News home page

ఎంఐ సూపర్‌ సేల్‌: స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు

Mar 26 2019 2:30 PM | Updated on Mar 26 2019 3:48 PM

 Mi Super Sale Xiaomi slashes prices of  Mobiles - Sakshi

సాక్షి, ముంబై : ఆన్‌లైన్‌ దిగ్గజాలు అమెజాన​ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌లు స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లను, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లతో  వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో  ప్రముఖ మొబైల్‌మేకర్‌ షావోమి కూడా తన ఆన్‌లైన్‌  సంస్థ ఎంఐ. కామ్‌ ద్వారా తగ్గింపు ధరలను ప్రకటించింది. ఎంఐ సూపర్‌ సేల్‌ ను ప్రారంభించింది. మార్చి 28 వరకు ఈ సేల్‌ అందుబాటులో ఉండనుంది. రెడ్‌మి నోట్‌ 6, రెడ్‌మి 6, షావోమి ఏ2, పోకో ఎఫ్‌ 1, రెడ్‌మి వై2,  స్మార్ట్‌ఫోన్లపై ఎక్స్చేంజ్‌ ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది.  అలాగే మొబీక్విక్‌, పేటీఎం, అమెజాన్‌ పే, ఎస్‌బీఐ  క్రెడిట్‌, డెబిట్‌ కార్డలుపై నోకాస్ట్‌ ఈఎంఐ, డిస్కౌంట్లు కూపన్‌ల, క్యాష్‌ బ్యాక్‌ను ఆఫర్‌  చేస్తోంది.

షావోమి ఎం ఏ2  :  ప్రారంభ ధర రూ. 14,999
రెడ్‌మి నోట్‌ 6ప్రొ: రూ. 13,999లకే లభ్యం. లాంచింగ్‌ ధర రూ.17,999
రెడ్‌మి 6  (3జీబీ /32జీబీస్టోరేజ్‌) : రూ. 7,499 
రెడ్‌మి 6  (3జీబీ /64జీబీస్టోరేజ్ :  రూ. 7,999
రెడ్‌మినోట్‌ 5 ప్రొ:  రూ. 10,999
రెడ్‌మి వై2  (3జీబీ /32జీబీస్టోరేజ్‌) : రూ. 7,999 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement