మళ్లీ మారుతీ సుజుకీ ఉత్పత్తిలో కోత | Maruti Suzuki Cuts Production For Ninth Month In A Row | Sakshi
Sakshi News home page

మళ్లీ మారుతీ సుజుకీ ఉత్పత్తిలో కోత

Nov 11 2019 6:01 AM | Updated on Nov 11 2019 6:01 AM

Maruti Suzuki Cuts Production For Ninth Month In A Row - Sakshi

న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ).. అక్టోబర్‌ నెల కార్ల ఉత్పత్తిలో 20.7 శాతం కోతను విధించింది. గతనెల్లో 1,19,337 యూనిట్లకే పరిమితమైంది. అంతక్రితం ఏడాది అక్టోబర్‌లో 1,50,497 యూనిట్లను సంస్థ ఉత్పత్తి చేసింది. ఏడాది ప్రాతిపదికన భారీ ఉత్పత్తి కోతను విధించి వరుసగా 9వ నెల్లోనూ అవుట్‌పుట్‌ను తగ్గించినట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ప్యాసింజర్‌ వాహన ఉత్పత్తి 20.85 శాతం తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement