న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనోవో తన వైబ్ సిరీస్ మొబైల్ ధరను భారీగా తగ్గించింది. సెల్సీల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వైబ్ ఎస్1ను గత నవంబర్ నెలలో రూ.15,999/- ధరతో మార్కెట్లోకి విడుదలైంది. ఆండ్రాయిడ్ 5.0తో అందుబాటులో ఉన్న ఈ ఫోన్లో 5అంగుళాల స్క్రీన్, 8 మెగా పిక్సల్ రీర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాలు ఇందులో ఉన్నాయి. ఫోటోల కోసం ప్ర్తత్యేకంగా ఫోటో ఎడిటింగ్ ఫీచర్‌ను అందుబాటులో ఉంచారు. 64 బిట్, 1.7జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ మీడియా టెక్ ప్రాసెసర్‌ను ఇందుకు జత చేశారు. 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభ్యమయ్యే ఈ మొబైల్‌ను 128 జీబీ సామర్ధ్యం వరకు విస్తరించుకోవచ్చు.
ఎస్ 1 ధరను రూ.15,999/- నుంచి రూ.12,999/-కు తగ్గిస్తున్నట్లు లెనోవో ఇండియా తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. మార్చిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ ప్రకటించింది.
లెనోవో ధర పడిపోయిందోచ్!
Published Tue, Apr 26 2016 7:01 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్‌లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్‌ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement