రుణదాతలకు ఐవీఆర్సీఎల్ మరిన్ని షేర్ల కేటాయింపు | IVRCL allots 2.29 crore equity shares to CDR Lenders at Rs 24.39 each | Sakshi
Sakshi News home page

రుణదాతలకు ఐవీఆర్సీఎల్ మరిన్ని షేర్ల కేటాయింపు

May 5 2016 2:36 AM | Updated on Sep 3 2017 11:24 PM

రుణదాతలకు ఐవీఆర్సీఎల్ మరిన్ని షేర్ల కేటాయింపు

రుణదాతలకు ఐవీఆర్సీఎల్ మరిన్ని షేర్ల కేటాయింపు

రుణభారంలో ఉన్న ఇన్‌ఫ్రా సంస్థ ఐవీఆర్‌సీఎల్ తాజాగా రుణదాతలకు దాదాపు అయిదు కోట్ల పైచిలుకు షేర్లను కేటాయించింది.

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణభారంలో ఉన్న ఇన్‌ఫ్రా సంస్థ ఐవీఆర్‌సీఎల్ తాజాగా రుణదాతలకు దాదాపు అయిదు కోట్ల పైచిలుకు షేర్లను కేటాయించింది. 2.9 కోట్ల షేర్లను ఒక్కోటి రూ. 24.39 రేటుకి, 3.06కోట్ల షేర్లను రూ. 8.76 చొప్పున కేటాయించినట్లు తెలిపింది. మార్చి ఆఖరు నాటికి కంపెనీలో ఆర్థిక సంస్థలు/బ్యాంకులకు 53.35 % వాటాలు ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకుకు 8.64 %, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు 8.58 % వాటాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement