హెచ్‌టీసీ డిజైర్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌ | HTC Desire 12s With 5.7-Inch HD+ Display Launched | Sakshi
Sakshi News home page

హెచ్‌టీసీ డిజైర్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌

Dec 17 2018 5:00 PM | Updated on Dec 19 2018 2:10 PM

HTC Desire 12s With 5.7-Inch HD+ Display Launched - Sakshi

హెచ్‌టీసీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. గత ఏడాది తీసుకొచ్చిన హెచ్‌టీసీ డిజైర్‌ 12కి  కొనసాగింపుగా హెచ్‌టీసీ డిజైర్‌ 12ఎస్‌ను తైవాన్‌ మార్కెట్లో విడుదల చేసింది.  రెండు వేరియంట్లలో అక్కడి మార్కెట్లలో  ఈ స్మార్ట్‌ఫోన్‌ లభ్యం కానుంది. 3జీబీ/32జీబీ వేర్షన్‌ ధర  సుమారు రూ.13,900గాను,  4జీబీ/63జీఈ వేరియంట్‌ ధర  సుమారు రూ. 16,240గా ఉండనుంది. భారత మార్కె‍ట్లలో లభ్యతపై అధికారిక సమాచారం  ఏదీ అందుబాటులో లేదు.

హెచ్‌టీసీ డిజైర్‌ 12ఎస్‌ ఫీచర్లు
5.7  అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
720x1440 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
13ఎంపీ రియర్‌ కెమెరా
13ఎంపీ సెల్ఫీ కెమెరా
3075 ఎంఏహెచ్‌బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement