ఉక్కు దిగుమతుల జోరు | high steel imports | Sakshi
Sakshi News home page

ఉక్కు దిగుమతుల జోరు

Jun 15 2015 4:15 AM | Updated on Sep 3 2017 3:45 AM

ఉక్కు దిగుమతుల జోరు

ఉక్కు దిగుమతుల జోరు

మే నెలలో ఉక్కు దిగుమతులు 58 శాతం వృద్ధితో 0.91 మిలియన్ టన్నులుగా ఉన్నాయి.

మే నెలలో ఉక్కు దిగుమతులు 58 శాతం వృద్ధితో 0.91 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. అదే నెలలో ఉక్కు వినియోగం కూడా 6.8 శాతం పెరిగి 7.23 మిలియన్ టన్నులకు చేరింది. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో ఉక్కు దిగుమతుల వృద్ధి 20 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అదే సమయంలో ఉక్కు దిగుమతులు 54 శాతం వృద్ధితో 1.67 మిలియన్ టన్నులకు చేరాయి.

Advertisement
 
Advertisement
Advertisement