హారిసన్-సేఫ్ స్కైస్ జేవీ... | Harrison-Safe Skies joint venture | Sakshi
Sakshi News home page

హారిసన్-సేఫ్ స్కైస్ జేవీ...

Sep 8 2015 3:17 AM | Updated on Sep 3 2017 8:56 AM

హారిసన్-సేఫ్ స్కైస్ జేవీ...

హారిసన్-సేఫ్ స్కైస్ జేవీ...

భారత్ , అమెరికా ప్రముఖ లాక్స్ (తాళాలు) బ్రాండ్స్ హారిసన్, సేఫ్ స్కైస్‌లు జాయింట్ వెంచర్‌కు శ్రీకారం చుట్టాయి...

భారత్ , అమెరికా ప్రముఖ లాక్స్ (తాళాలు) బ్రాండ్స్ హారిసన్, సేఫ్ స్కైస్‌లు జాయింట్ వెంచర్‌కు శ్రీకారం చుట్టాయి. దీని ప్రకారం ‘హారిసన్ సేఫ్ స్కైస్’ పేరుతో కొత్త ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తాయి. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన ఒక  కార్యక్రమంలో కరచాలనం చేసుకుంటున్న హారిసన్ లాక్స్ ఎండీ ఉమాంగ్ మోంగా (కుడి వ్యక్తి), సేఫ్ స్కైస్ ప్రెసిడెంట్ డేవిడ్ ఆడమ్ ట్రోప్‌లను చిత్రంలో తిలకించవచ్చు. భారత్‌సహా నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, జీసీసీ దేశాల్లో మార్కెట్ విస్తరణ లక్ష్యంగా రెండు ప్రముఖ కంపెనీల మధ్య తాజా అవగాహన కుదిరింది.

Advertisement
 
Advertisement
Advertisement