జీఎంఆర్ ఇన్ఫ్రాకు రూ.700 కోట్ల నష్టం | GMR awarded damages in Maldives airport arbitration | Sakshi
Sakshi News home page

జీఎంఆర్ ఇన్ఫ్రాకు రూ.700 కోట్ల నష్టం

Dec 9 2016 12:31 AM | Updated on Sep 4 2017 10:14 PM

జీఎంఆర్ ఇన్ఫ్రాకు రూ.700 కోట్ల నష్టం

జీఎంఆర్ ఇన్ఫ్రాకు రూ.700 కోట్ల నష్టం

మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సెప్టెంబరు త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో రూ.700 కోట్ల నష్టం వాటిల్లింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సెప్టెంబరు త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో రూ.700 కోట్ల నష్టం వాటిల్లింది. అనుబంధ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడుల విలువ తగ్గడమే ఇందుకు కారణమని కంపెనీ వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.7.4 కోట్ల నష్టం వచ్చింది. క్యూ2లో టర్నోవరు క్రితంతో పోలిస్తే రూ.281 కోట్ల నుంచి రూ.330 కోట్లకు చేరింది.

Advertisement
 
Advertisement
Advertisement