ఐటీ కంపెనీల కొనుగోలు కోసం ఎస్‌ఎన్‌ఎస్‌కే | For the purchase of IT companies SNSK | Sakshi
Sakshi News home page

ఐటీ కంపెనీల కొనుగోలు కోసం ఎస్‌ఎన్‌ఎస్‌కే

Sep 14 2015 11:51 PM | Updated on Sep 3 2017 9:24 AM

ఐటీ కంపెనీల కొనుగోలు కోసం ఎస్‌ఎన్‌ఎస్‌కే

ఐటీ కంపెనీల కొనుగోలు కోసం ఎస్‌ఎన్‌ఎస్‌కే

హెచ్‌సీఎల్ టెక్నాలజీ చైర్మన్, వ్యవస్థాపకుల్లో ఒకరైన శివ్‌నాడార్, టెక్నాలజీ రంగంలో ప్రసిద్ధ నిపుణుడు సంజయ్ కల్రాతో కలిసి ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ను కంపెనీను ప్రారంభించనున్నారు..

న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్ టెక్నాలజీ చైర్మన్, వ్యవస్థాపకుల్లో ఒకరైన శివ్‌నాడార్, టెక్నాలజీ రంగంలో ప్రసిద్ధ నిపుణుడు సంజయ్ కల్రాతో కలిసి ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ను కంపెనీను ప్రారంభించనున్నారు. శివ్ నాడార్ అండ్ సంజయ్ కల్రా (ఎస్‌ఎన్‌ఎస్‌కే) అసోసియేట్స్ ఎల్‌ఎల్‌పీ పేరుతో  ఏర్పాటైన ఈ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలో వీరిరువురు 50 కోట్ల డాలర్లు(రూ.3,316 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నారు.ఈ సంస్థ అమెరికా, భారత్‌కు చెందిన ఐటీ ప్రొడక్ట్, ప్లాట్‌ఫామ్ కంపెనీలను కొనుగోలు చేయనున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement