ఫ్లిప్కార్ట్తో యూసీ బ్రౌజర్ ఒప్పందం | Flipkart launches mobile site on UC browser for users on slower connections | Sakshi
Sakshi News home page

ఫ్లిప్కార్ట్తో యూసీ బ్రౌజర్ ఒప్పందం

Apr 7 2016 12:54 AM | Updated on Aug 1 2018 3:40 PM

ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్, ఫ్లిప్‌కార్ట్, యూసీ(చైనా) బ్రౌజర్‌ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.

హైదరాబాద్: ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్, ఫ్లిప్‌కార్ట్, యూసీ(చైనా) బ్రౌజర్‌ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా యూసీ బ్రౌజర్ హోమ్ స్క్రీన్‌లో ఫ్లిప్‌కార్ట్ సైట్ లభ్యమవుతుందని యూసీ బ్రౌజర్ ఒక ప్రకటనలో తెలిపింది. స్థానిక ఇ-టెయిలర్లు భారీ డిస్కౌంట్లను, ఆఫర్లను అందిస్తున్నారని, ఎం-కామర్స్ మార్కెట్ జోరుగా వృద్ధి సాధిస్తోందని యూసీవెబ్ ఇండియా జనరల్ మేనేజర్ రాబర్ట్ బు పేర్కొన్నారు. ఉత్తమమైన షాపింగ్ అనుభవాన్ని వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి అందిస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement