ఫైనాన్స్, అకౌంటింగ్‌లో సర్టిఫికెట్ కోర్స్ | Finance and Accounting Certificate Course | Sakshi
Sakshi News home page

ఫైనాన్స్, అకౌంటింగ్‌లో సర్టిఫికెట్ కోర్స్

Aug 29 2015 1:15 AM | Updated on Aug 18 2018 4:27 PM

కార్పొరేట్ ఫైనాన్స్‌లో చక్కని కెరీర్ కావాలనుకునే యువత కోసం ప్రత్యేకంగా ‘అప్లయిడ్ ఫైనాన్స్- అకౌంటింగ్‌లో

సాక్షి, బిజినెస్ బ్యూరో : కార్పొరేట్ ఫైనాన్స్‌లో చక్కని కెరీర్ కావాలనుకునే యువత కోసం ప్రత్యేకంగా ‘అప్లయిడ్ ఫైనాన్స్- అకౌంటింగ్‌లో సర్టిఫికెట్ కోర్సు’ను అందజేస్తున్నట్లు ఆంధ్రమహిళా సభ తెలియజేసింది. బీకామ్, బీబీఏ అర్హత గల యువత కోసం ఈ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ఆంధ్ర మహిళాసభ ప్రొఫెసర్ సి.వి.రామ్మోహన్ తెలియజేశారు. మూడు నెలల వ్యవధి గల ఈ కోర్సుకు రూ.12,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఉస్మానియా క్యాంపస్ రోడ్‌లో ఉన్న ఆంధ్రమహిళా సభను సంప్రతించవచ్చు. ఏఎంఎస్‌ఎస్‌ఓఐ.ఓఆర్‌జీ.ఇన్ వెబ్‌సైట్‌ను కూడా సందర్శించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement