ఈక్విటాస్ ఐపీఓకు 17 రెట్లు సబ్స్క్రిప్షన్ | Equitas Holdings IPO subscribed more than 17 times on final day | Sakshi
Sakshi News home page

ఈక్విటాస్ ఐపీఓకు 17 రెట్లు సబ్స్ క్రిప్షన్

Apr 8 2016 1:58 AM | Updated on Sep 3 2017 9:25 PM

చిన్న ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి లెసైన్సు కలిగిన ఈక్విటాస్ హోల్డింగ్స్ ఐపీఓకు భారీ స్పందన లభిం చింది. ఐపీఓ చివరిరోజైన

ముంబై: చిన్న ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి లెసైన్సు కలిగిన ఈక్విటాస్ హోల్డింగ్స్ ఐపీఓకు భారీ స్పందన లభిం చింది. ఐపీఓ చివరిరోజైన గురువారంనాటికి 17.21 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది. రూ. 109-110 ప్రైస్‌బ్యాండ్‌తో 13.91 కోట్ల షేర్లను జారీచేస్తుండగా, 239 కోట్ల షేర్లకు రూ. 37,000 కోట్ల విలువైన బిడ్స్ రావడం విశేషం. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 1.31 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యింది.

Advertisement
 
Advertisement
Advertisement