మార్కెట్‌లోకి డుకాటీ ‘స్క్రాంబ్లర్‌ డెజర్ట్‌ స్లెడ్‌’ | Ducati Scrambler Desert Sled Launched In India; Prices Start At Rs. 9.32 Lakh | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి డుకాటీ ‘స్క్రాంబ్లర్‌ డెజర్ట్‌ స్లెడ్‌’

Jul 21 2017 12:17 AM | Updated on Sep 5 2017 4:29 PM

మార్కెట్‌లోకి డుకాటీ ‘స్క్రాంబ్లర్‌ డెజర్ట్‌ స్లెడ్‌’

మార్కెట్‌లోకి డుకాటీ ‘స్క్రాంబ్లర్‌ డెజర్ట్‌ స్లెడ్‌’

ఇటలీకి చెందిన సూపర్‌బైక్స్‌ కంపెనీ ‘డుకాటీ’ తాజాగా ‘స్క్రాంబ్లర్‌ డెజర్ట్‌ స్లెడ్‌’ ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది.

ప్రారంభ ధర రూ.9.32 లక్షలు
న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన సూపర్‌బైక్స్‌  కంపెనీ ‘డుకాటీ’ తాజాగా ‘స్క్రాంబ్లర్‌ డెజర్ట్‌ స్లెడ్‌’ ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.9.32 లక్షలు(ఎక్స్‌షోరూమ్‌).  యూరో–4 నిబంధనలకు అనువైన 803 సీసీ ట్విన్‌ సిలిండర్‌ ఇంజిన్, 6 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. దీనితోపాటు స్క్రాంబ్లర్‌ ఐకాన్, స్క్రాంబ్లర్‌ క్లాసిక్‌ బైక్స్‌లో యూరో–4 వెర్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.7.23 లక్షలు, 8.48 లక్షలుగా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement