బీజింగ్: చైనా ప్రస్తుత సంవత్సరం (2015) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు లక్ష్యాన్ని 7 శాతంగా నిర్దేశించుకుంది. గత ఏడాది చైనా వృద్ధి లక్ష్యం 7.5 శాతం. అయితే 7.4 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇంత కనిష్ట స్థాయి వృద్ధి నమోదుకావడం 24 సంవత్సరాల్లో తొలిసారి. గతేడాది వృద్ధి రేటుతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం చైనా లక్ష్యం ప్రకారం రేటు మరింత త గ్గనుంది. చైనా పార్లమెంటు వార్షిక సమావేశం సందర్భంగా చేసిన ప్రసంగంలో ప్రధాని లీ కిక్వైంగ్ 7 శాతం వృద్ధి రేటు లక్ష్యాన్ని ప్రకటిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అంశాలను ప్రస్తావించారు.
బొగ్గు వంటి కాలుష్య కారక ఇంధన వనరులపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. దేశంలో ప్రతి ద్రవ్యోల్బణం ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, డిమాండ్ పెంపునకు చర్యలు అవసరమని అన్నారు. జనవరిలో వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల కనిష్ట స్థాయి 0.8 శాతానికి పడిపోయింది. 2014 మొత్తంలో ద్రవ్యోల్బణం 3.5 శాతం ఉండగా, 2015లో ఇది కనీసం 3 శాతం స్థాయిలో ఉండాలని చైనా భావిస్తోంది. ఆయా అంశాలతో పాటు కోటి ఉద్యోగ అవకాశాల కల్పనను కూడా చైనా లక్ష్యంగా పెట్టుకుంది. చైనా వృద్ధి రేటు 2015లో 6.8 శాతానికి పడిపోతుందని, 2016లో ఇది భారత్ వృద్ధి రేటు 6.5 శాతం కన్నా దిగువకు అంటే 6.3 శాతానికి పడిపోతుందని ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసిన సంగతి తెలిసిందే.
చైనా వృద్ధి లక్ష్యం 7 శాతానికి తగ్గింపు
Published Fri, Mar 6 2015 1:00 AM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
అంజన్న నామస్మరణతో మార్మోగిన బీచుపల్లి
విధులు పకడ్బందీగా నిర్వహించాలి
ప్రియుడి ఇంటి ఎదుట యువతి ఆందోళన
మృతులందరిది ఒకే కుటుంబం
అప్పులబాధతో ఆర్ఎంపీ బలవన్మరణం
ఫెడరేషన్ క్రీడల్లో వనజారెడ్డికి బంగారు పతకాలు
శనైశ్వరుడికి ప్రత్యేక పూజలు
జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యేలు
ఉత్సాహంగా సర్కారి కిస్తీ
మేమంటే.. మేమే..
తప్పక చదవండి
- పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు
- రిస్క్ లు తెలుసుకోకుండానే ఎఫ్‌అండ్‌వోలోకి
- ప్యాసింజర్ వాహనాలు.. స్లో
- వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతోంది: అబ్బయ్య చౌదరి
- అమిత్ షాపై ఆరోపణలు.. జైరాంరమేష్‌కు ఈసీ లేఖ
- రేవ్ పార్టీకి వెళ్దామనుకున్నా.. ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూశా: నటి
- మీకు వారసుడిని ఇవ్వలేను.. భర్తకు మెసేజ్ పెట్టి..
- హైబ్రీడ్ కార్.. ఒక్కసారికి 2000 కిమీ ప్రయాణం
- ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్రూం ఏకంగా..
- T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Advertisement