బిగ్‌బజార్‌ 5 రోజుల ‘మహాబచత్‌’ | Big Bazaar 5 Days Maha Bachat 13th Aug to 17th Aug 2017 | Sakshi
Sakshi News home page

బిగ్‌బజార్‌ 5 రోజుల ‘మహాబచత్‌’

Aug 11 2017 2:02 AM | Updated on Sep 17 2017 5:23 PM

బిగ్‌బజార్‌ 5 రోజుల ‘మహాబచత్‌’

బిగ్‌బజార్‌ 5 రోజుల ‘మహాబచత్‌’

ఫ్యూచర్‌ గ్రూప్‌కు చెందిన రిటైల్‌ చైన్‌ ‘బిగ్‌బజార్‌’ తాజాగా ఐదు రోజుల మెగా డిస్కౌంట్‌ సేల్‌ ’మహాబచత్‌’ను ప్రకటించింది.

ఈ నెల 12 నుంచి 16 వరకు సేల్‌  
హైదరాబాద్‌: ఫ్యూచర్‌ గ్రూప్‌కు చెందిన రిటైల్‌ చైన్‌ ‘బిగ్‌బజార్‌’ తాజాగా ఐదు రోజుల మెగా డిస్కౌంట్‌ సేల్‌ ’మహాబచత్‌’ను ప్రకటించింది. ఈ సేల్‌ ఆగస్ట్‌ 12 నుంచి 16 వరకు అందుబాటులో ఉండనున్న ఈ బిగ్గెస్ట్‌ సేవింగ్స్‌ సేల్‌లో వినియోగదారులు ఎలక్ట్రానిక్స్, ఫుడ్‌ అండ్‌ గ్రాసరీ, దుస్తులు, గృహోపకరణాలు వంటి పలు ఉత్పత్తులపై ఆకర్షణీయ డిస్కౌంట్‌ను పొందొచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement