breaking news
Maha Bachat
-
Big Bazaar: త్వరపడండి.! ప్రీ బుకింగ్‌తో 3 వేల గిఫ్ట్ ఓచర్
హైదరాబాద్: తమ రిటైల్ వినియోగదారుల కోసం మహాబచత్ ఆఫర్‌ను ముందే బుక్ చేసుకునే (ప్రీ–బుకింగ్) అవకాశాన్ని అందు బాటులోకి తెచ్చినట్లు బిగ్‌బజార్ ఓ ప్రకట నలో తెలిపింది. జూలై 31వ తేదీ నుంచి ఆగస్ట్ 8వ తేదీ వరకు ఆటా, పప్పులు, బియ్యంపై ప్రీ–బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. బిగ్బ జార్ స్టోర్లలో గానీ, ఆన్లైన్లో, వెబ్‌సైట్‌పై గానీ, బిగ్‌బజార్ యాప్‌లో గానీ ప్రీ–బుక్ చేసుకోవచ్చని వివ రించింది. ప్రీ–బుక్ చేసుకున్న వినియోగదారులకు రూ. మూడు వేల విలువైన ఈజీవీ ( ఎలక్ట్రానిక్ గిఫ్ట్ ఓచర్) లభిస్తుందని తెలిపింది. అలాగే, ఈ ఏడాది మహాబచత్ ఆఫర్ ఆగస్ట్ 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉంటుందని వెల్లడించింది -
బిగ్‌బజార్ 5 రోజుల ‘మహాబచత్’
ఈ నెల 12 నుంచి 16 వరకు సేల్ హైదరాబాద్: ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన రిటైల్ చైన్ ‘బిగ్‌బజార్’ తాజాగా ఐదు రోజుల మెగా డిస్కౌంట్ సేల్ ’మహాబచత్’ను ప్రకటించింది. ఈ సేల్ ఆగస్ట్ 12 నుంచి 16 వరకు అందుబాటులో ఉండనున్న ఈ బిగ్గెస్ట్ సేవింగ్స్ సేల్‌లో వినియోగదారులు ఎలక్ట్రానిక్స్, ఫుడ్ అండ్ గ్రాసరీ, దుస్తులు, గృహోపకరణాలు వంటి పలు ఉత్పత్తులపై ఆకర్షణీయ డిస్కౌంట్‌ను పొందొచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.