55% తగ్గిన విప్రో ప్రేమ్‌జీ జీతభత్యాలు | Azim Premji's paycheck dips over 55% in FY15 to Rs 4.9 crore | Sakshi
Sakshi News home page

55% తగ్గిన విప్రో ప్రేమ్‌జీ జీతభత్యాలు

May 28 2015 12:55 AM | Updated on Apr 4 2019 3:20 PM

55% తగ్గిన విప్రో ప్రేమ్‌జీ జీతభత్యాలు - Sakshi

55% తగ్గిన విప్రో ప్రేమ్‌జీ జీతభత్యాలు

ఐటీ దిగ్గజం విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ జీతభత్యాలు గత ఆర్థిక సంవత్సరంలో 55% తగ్గాయి...

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ జీతభత్యాలు గత ఆర్థిక సంవత్సరంలో 55% తగ్గాయి. 2014-15లో ఆయన రూ. 4.90 కోట్లు అందుకున్నారు. అమెరికా స్టాక్‌మార్కెట్ల నియంత్రణ సంస్థకు సమర్పించిన వివరాల ప్రకారం అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఆయన రూ. 10.91 కోట్లు అందుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement