ఆడి ఏ3 కాబ్రియోలెట్‌ @రూ.47.98 లక్షలు | Audi A3 Cabriolet Facelift Launched In India At Rs. 47.98 Lakh | Sakshi
Sakshi News home page

ఆడి ఏ3 కాబ్రియోలెట్‌ @రూ.47.98 లక్షలు

Feb 9 2017 12:53 AM | Updated on Sep 5 2017 3:14 AM

ఆడి ఏ3 కాబ్రియోలెట్‌ @రూ.47.98 లక్షలు

ఆడి ఏ3 కాబ్రియోలెట్‌ @రూ.47.98 లక్షలు

జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ, ఆడి కొత్తగా ఆడి ఏ3 కాబ్రియోలెట్‌ పేరుతో కొత్త వేరి యంట్‌ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది.

న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ, ఆడి కొత్తగా ఆడి ఏ3 కాబ్రియోలెట్‌ పేరుతో  కొత్త వేరి యంట్‌ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది.1.4 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉన్న ఈ కారు ధర రూ47.98 లక్షలు(ఎక్స్‌ షోరూమ్, ఢిల్లీ) అని ఆడి ఇండియా హెడ్‌ రహిల్‌ అన్సారి చెప్పారు. ఈ కారు మైలేజీ లీటర్‌కు 19.2 కిమీ. అని పేర్కొన్నారు. . ఈ కారులో రీ డిజైన్‌ చేసిన వెనక లైట్లు, వెనక భాగంలో ఉన్న ఎల్‌ఈడీ లైట్లలో ఇన్‌స్టాల్‌ చేసిన డైనమిక్‌ టర్న్‌ సిగ్నల్స్‌ తదితర ఫీచర్లున్నాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement