యస్‌ బ్యాంక్‌ చైర్మన్‌ అశోక్‌ చావ్లా రాజీనామా 

 Ashok Chawla resigns as Yes Bank's non-executive chairman - Sakshi

ముంబై: ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం యస్‌ బ్యాంక్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పార్ట్‌టైమ్‌ చైర్మన్‌ అశోక్‌ చావ్లా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో స్వతంత్ర డైరెక్టర్‌ వసంత్‌ గుజరాతి కూడా రాజీనామా చేసినట్లు యస్‌ బ్యాంక్‌ బుధవారం వెల్లడించింది. ఇవి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. అయిదేళ్ల పాటు అదనపు డైరెక్టర్‌ (స్వతంత్ర)గా ఉత్తమ్‌ ప్రకాశ్‌ అగర్వాల్‌ నియామకానికి బోర్డు ఆమోదముద్ర వేసినట్లు యస్‌ బ్యాంక్‌ తెలిపింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top