యూనియన్‌ బ్యాంక్‌లో విలీనానికి ఆంధ్రా బ్యాంక్‌ ఓకే

Andhra Bank Accept With Union Bank Merger - Sakshi

హైదరాబాద్‌: యూనియన్‌ బ్యాంక్‌లో విలీనానికి ఆంధ్రా బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డ్‌ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని ఆంధ్రా బ్యాంక్‌ వెల్లడించింది. యూనియన్‌ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్‌తో పాటు కార్పొరేషన్‌ బ్యాంక్‌ కూడా విలీనమవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ రెండు బ్యాంక్‌లను విలీనం చేసుకోవడానికి ఇటీవలనే యూనియన్‌ బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డ్‌  కూడా ఆమోదం తెలిపింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top