సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్త షోరూమ్ | Akhil & Rakul Preet Singh launch South India Shopping Mall | Sakshi
Sakshi News home page

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్త షోరూమ్

Jan 7 2016 12:51 AM | Updated on Sep 3 2017 3:12 PM

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్త షోరూమ్

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్త షోరూమ్

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మరో షోరూమ్‌ను ప్రారంభించింది.........

హైదరాబాద్: సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మరో షోరూమ్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని అత్తాపూర్ మెయిన్ రోడ్డులో బుధవారం అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్‌ను... సినీ హీరో అఖిల్ అక్కినేని, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రారంభించారు. హైదరాబాద్ కొత్తపేటలో మొదటి షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన తర్వాత ఐదేళ్లలో కూకట్‌పల్లి, అమీర్‌పేట్, గచ్చిబౌలి, విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాలకు విస్తరించిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్... అతిపెద్ద మాల్స్‌లో ఒకటిగా ఎదిగింది. తెలుగు రాష్ట్రాల్లో మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement