ఎయిర్‌ఏషియా ఇయర్‌ఎండ్‌ ఆఫర్స్‌ | AirAsia Annual Offers | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ఏషియా ఇయర్‌ఎండ్‌ ఆఫర్స్‌

Oct 3 2017 1:12 AM | Updated on Oct 3 2017 10:57 AM

AirAsia Annual Offers

న్యూఢిల్లీ: ఎయిర్‌ఏషియా ఇండియా సంవత్సరం ముగింపు సందర్భంగా హాలిడే ఆఫర్లను ప్రకటించింది. దేశీ ప్రయాణానికి  ప్రారంభ  టిక్కెట్‌ ధర రూ. 1299 కాగా విదేశీ ప్రయాణానికి రూ.2,399 గా నిర్ణయించింది.  కౌలాలంపూర్, బాలి, బ్యాంకాక్, మెల్‌బోర్న్, సిడ్నీ, సింగపూర్, అక్లాండ్‌తో సహ 120 దేశాల్లో చౌకధరపై విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని  కల్పిస్తోంది. అక్టోబర్‌ 15 వరకు మాత్రమే టికెట్ల అమ్మకం ఉంటుందని, మార్చి 31 తేదీ లోపు ప్రయాణాలకే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement