ఇక ఆధార్ ఏటీఎంలు | Aadhaar ATM | Sakshi
Sakshi News home page

ఇక ఆధార్ ఏటీఎంలు

Apr 18 2016 1:58 AM | Updated on May 25 2018 6:14 PM

ఇక ఆధార్ ఏటీఎంలు - Sakshi

ఇక ఆధార్ ఏటీఎంలు

ఎటువంటి ఏటీఎం, డెబిట్ కార్డు లేకుండానే లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటును ప్రైవేటు రంగ డీసీబీ బ్యాంక్ అందుబాటులోకి...

ఎటువంటి ఏటీఎం, డెబిట్ కార్డు లేకుండానే లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటును ప్రైవేటు రంగ డీసీబీ బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఆధార్ నంబరుంటే చాలు!! కార్డ్‌లెస్ ఏటీఎం సేవలను ఉపయోగించుకోవచ్చు. ఈ మిషన్లు బయోమెట్రిక్ విధానంలో పనిచేస్తాయి. ఆధార్ కార్డులో ఉన్న వేలి ముద్రలను ఈ ఏటీఎం మిషన్లకు అనుసంధానం చేస్తారు. దీనితో ఆధార్ కార్డు నంబర్, వేలి ముద్ర ఇవ్వగానే ఏటీఎం మిషన్ల నుంచి నగదు తీసుకోవచ్చు. ప్రస్తుతం ముంబైలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ కార్యక్రమం త్వరలో దేశంలోని 400 ఏటీఎం మిషన్లకు విస్తరింప చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement