'దంగల్' బ్యూటీ షేమ్‌లెస్ సెల్ఫీ | Fatima Sana Shaikh posts another 'Shameless Selfie' | Sakshi
Sakshi News home page

'దంగల్' బ్యూటీ షేమ్‌లెస్ సెల్ఫీ

Nov 10 2017 11:44 AM | Updated on Nov 10 2017 12:07 PM

Fatima Sana Shaikh posts another 'Shameless Selfie' - Sakshi

‘దంగల్‌’ బ్యూటీ ఫాతిమా సనా షేక్‌ మరోసారి సెల్ఫీతో నెటిజన్ల ముందుకు వచ్చారు. బాలీవుడ్ తారలు ధరిస్తున్న డ్రెస్సులపై నెటిజన్లు మండిపడుతున్న సమయంలో ‘షేమ్‌లెస్‌’ సెల్ఫీతో సోషల్‌ మీడియాలో కలకలం రేపారు. చీర, బ్లౌజ్ ధరించి 'షేమ్‌లెస్ సెల్ఫీ' అంటూ చిన్న క్యాప్షన్ పెట్టి ఫొటో పోస్ట్ చేసిన ఈ అమ్మడు తీరు ఏమీ బాగాలేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒక మహిళ చీర, బ్లౌజ్ ధరించే తీరు ఇదేనా? అసభ్యంగా వున్న ఈ సెల్ఫీ ద్వారా నువ్వు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎరుపు రంగు చీరలో.. చేతుల కింది దాకా బ్లౌజ్‌తో, నాభి కనిపించేలా ఉన్న ఈ సెల్ఫీపై కొందరు ప్రశంసలు గుప్పించారు. అంతకుముందు ఆమె పోస్ట్ చేసిన సెల్ఫీ పైనా కూడా నెటిజన్లు తిట్లవర్షం కురిపించారు. విమర్శలను పట్టించుకోకుండా తాజా మరో సెల్ఫీ పోస్ట్‌ చేశారు.

:) 📸 @arjunkamath87 💄 @dsimrock 💇🏻 @nakitadsouza 💃 @nekkosha thank you nekko😘😘

A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) on

Shameless selfie😬📸 credit for Saree @swatimukund 😘😘

A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) on

Advertisement
 
Advertisement
Advertisement