వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల సమావేశం

YSRCP Muslim Minority Meeting Held In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు : నియోజకవర్గ ఇన్‌ఛార్జి హఫీజ్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల సమావేశం జరిగింది. బుధవారం రాయల్‌ ఫంక్షన్‌ హాల్‌లో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బివై రామయ్య, తెర్నకల్‌ సురేందర్‌ రెడ్డి, రాజా విష్ణు వర్థన్‌ రెడ్డి, రెహామాన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు వందల మంది వైఎస్సార్‌ సీపీలో చేరారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top