సీఆర్ డీఏ అధికారులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆగ్రహం | ysrcp mla fires on crda officers | Sakshi
Sakshi News home page

సీఆర్ డీఏ అధికారులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Feb 9 2015 8:16 PM | Updated on May 29 2018 2:28 PM

సీఆర్ డీఏ అధికారులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుంటూరు: సీఆర్ డీఏ అధికారులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి మండల కార్యాలయ అధికారులు   నిడమర్రు, కొరగల్లు గ్రామాల్లో 9.3 తో పాటు 9.2 పత్రాలు తీసుకోవటం లేదని రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సీఆర్ డీఏ అధికారుల వైఖరికి నిరసనగా నిడమర్రులో భిక్షాటన చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement