'చినరాజప్ప వ్యాఖ్యలు సరికావు' | ysrcp leader jyothula nehru takes on nimakayala chinarajappa | Sakshi
Sakshi News home page

'చినరాజప్ప వ్యాఖ్యలు సరికావు'

Jun 29 2015 3:13 PM | Updated on May 29 2018 4:23 PM

'చినరాజప్ప వ్యాఖ్యలు సరికావు' - Sakshi

'చినరాజప్ప వ్యాఖ్యలు సరికావు'

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమకాయల చినరాజప్పపై వైఎస్ఆర్ సీఎల్పీ ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు.

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమకాయల చినరాజప్పపై వైఎస్ఆర్ సీఎల్పీ ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్దిని అడ్డుకుంటున్నారంటూ చినరాజప్ప వ్యాఖ్యానించడం సరికాదని జ్యోతుల నెహ్రూ విమర్శించారు.

ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మాత్రమే వైఎస్ జగన్ అడ్డుకుంటున్నారని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఓటుకు కోట్లు వంటి టీడీపీ నీచ సంస్కృతిని వైఎస్ జగన్ వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement