సత్తెనపల్లి వద్ద వైఎస్సార్ సీపీ ధర్నా | ysrcp dharna at sattenapalli | Sakshi
Sakshi News home page

సత్తెనపల్లి వద్ద వైఎస్సార్ సీపీ ధర్నా

Aug 17 2015 12:34 PM | Updated on May 29 2018 4:23 PM

నీరు- చెట్టు కార్యక్రమం కోసం చెరువుల నుంచి తవ్విన మట్టిని ప్రైవేట్ వ్యక్తులకు టీడీపీ నాయకులు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ధర్నాకు దిగింది.

గుంటూరు: నీరు- చెట్టు కార్యక్రమం కోసం చెరువుల నుంచి తవ్విన మట్టిని ప్రైవేట్ వ్యక్తులకు టీడీపీ నాయకులు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ధర్నాకు దిగింది. సోమవారం ఉదయం మండల కేంద్రంలోని సత్తెనపల్లి- నర్సరావుపేట రోడ్డులో పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు పాల్పడుతున్న అక్రమాలపై  వారు ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement