పరవాడలో వైఎస్ఆర్ సీపీ ధర్నా, ఉద్రిక్తత | ysrcp dharna at parawada power plant | Sakshi
Sakshi News home page

పరవాడలో వైఎస్ఆర్ సీపీ ధర్నా, ఉద్రిక్తత

Oct 3 2015 12:12 PM | Updated on May 29 2018 3:40 PM

విశాఖ జిల్లాలోని పరవాడ హిందుజా పవర్ ప్లాంట్ వద్ద వైఎస్ఆర్ సీపీ శనివారం వైఎస్ఆర్ సీపీ ధర్నా చేపట్టింది.

విశాఖ: విశాఖ జిల్లాలోని పరవాడ హిందుజా పవర్ ప్లాంట్ వద్ద వైఎస్ఆర్ సీపీ శనివారం వైఎస్ఆర్ సీపీ ధర్నా చేపట్టింది. ఈ నేపధ్యంలో మహా ధర్నాకు వస్తున్న నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్నాలో పాల్గొన్న పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాంను స్టీల్ ప్లాంట్ మెయిన్ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement