వైఎస్ఆర్సిపి సమన్వయ కమిటీ | YSRCP Coordination Committee | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సిపి సమన్వయ కమిటీ

Mar 11 2014 8:54 PM | Updated on May 29 2018 5:25 PM

వైఎస్ఆర్సిపి సమన్వయ కమిటీ - Sakshi

వైఎస్ఆర్సిపి సమన్వయ కమిటీ

ఎన్నికలకు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడానికి వీలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది.

 హైదరాబాద్:  ఎన్నికలకు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడానికి వీలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి అవసరమైన న్యాయ సలహాలు, ఇతరత్రా సూచనలు ఇవ్వడానికి ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు పార్టీ కార్యాలయ సమన్వయ కర్త పిఎన్వి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ విభాగంలో చల్లా మధుసూదన్‌రెడ్డి- (ఫోన్ నంబర్ 76800 22445), వై.నాగిరెడ్డి (76800 22446), ఎల్.శ్రీధర్ (76800 22447) జి.వి.సుధాకర్, నారాయణరెడ్డిలు సభ్యులుగా ఉంటారని తెలిపారు. అలాగే పార్టీ కార్యాలయం ఫోన్: 040- 2360 7899, ఫాక్స్: 040- 2360 9191 లను కూడా సంప్రదించవచ్చునని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement